Recent
Gossips
Movies
‹
›
Recent
Telangana
Reviews
Trailers
Tech
షారూఖ్ ఖాన్, కాజోల్, వరుణ్ ధావన్, కృతిసనన్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన దిల్ వాలే చిత్రం తెలుగు రీమేక్ లో మహేష్, నాని నటించబోతున్నారు. మహేష్, నాని కాంబినేషన్ అంటేనే ఎంతో ఆసక్తికరంగా వుంది కదా!! కానీ నిజం కాదులేండీ!! అవును బాలీవుడ్ లో క్రిస్టమస్ కానుకగా రిలీజైన దిల్ వాలే బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే నడుస్తోంది. అయితే లేటెస్ట్ గా మహేష్ అభిమానులకు దిల్ వాలే తెలుగు వెర్షన్ అంటూ మహేష్, నాని లతో ఓ వీడియో రిలీజ్ చేశారు. నాని ఈ వీడియోను స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసారు. మరి ఇది ఎలా వుందో మీరు ఒకసారి చూడండీ.
First Look - Gossips - Heroes - Movies - Recent
Subscribe to:
Posts (Atom)



Recent Comments