Select Menu

Recent

Gossips

Movies

Recent

Telangana

Reviews

Trailers

Tech

» » » » » » మహేష్, నానిల 'దిల్ వాలే' Confirm
«
Next
Newer Post
»
Previous
Older Post



షారూఖ్ ఖాన్, కాజోల్, వరుణ్ ధావన్, కృతిసనన్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన దిల్ వాలే చిత్రం తెలుగు రీమేక్ లో మహేష్, నాని నటించబోతున్నారు. మహేష్, నాని కాంబినేషన్ అంటేనే ఎంతో ఆసక్తికరంగా వుంది కదా!! కానీ నిజం కాదులేండీ!! అవును బాలీవుడ్ లో క్రిస్టమస్ కానుకగా రిలీజైన దిల్ వాలే బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే నడుస్తోంది. అయితే లేటెస్ట్ గా మహేష్ అభిమానులకు దిల్ వాలే తెలుగు వెర్షన్ అంటూ మహేష్, నాని లతో ఓ వీడియో రిలీజ్ చేశారు. నాని ఈ వీడియోను స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసారు. మరి ఇది ఎలా వుందో మీరు ఒకసారి చూడండీ.


About ADMIN

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
«
Next
Newer Post
»
Previous
Older Post

No comments

Leave a Reply